రెండో రోజు కూడా ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్ 24 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 9:32 గంటల సమయంలో ట్రేడింగ్ లో సెన్సెక్స్ 23.4 పాయింట్లు తగ్గి 80,210 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 3.85 పాయింట్లు తగ్గి 24,271 వద్ద కొనసాగుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయికి 6 పైసలు తగ్గి 84.వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 30 అదాని ఎంటర్ప్రైజెస్, ఐటీసి, ,శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్ఎడీఎఫ్ సీ లైఫ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.